
Catalog catalog
Ranjithame Lyrics by Anurag Kulkarni
At a glance
Ranjithame quick summary
- Recording: “Ranjithame” is credited to Anurag Kulkarni.
- Released: Mar 22, 2023 on “Vaarasudu”.
- Length: The recording runs 4:46.
- Genre: Filed under Dance.
- Language: The lyric is in Telugu (తెలుగు), written in Telugu script.
- Lyrics: This page has 83 lyric lines and 88 timed cues.
- Chart: No dated chart rank is attached yet.
- Karaoke: Timed playback is ready on this page.
Direct answers
Questions about “Ranjithame” by Anurag Kulkarni
Who performs “Ranjithame”?
The recording on this page is credited to Anurag Kulkarni, with Anurag Kulkarni, M.M.Manasi listed as featured.
Can I follow the lyrics in time with the song?
Yes. This page has 88 timed cues connected to its selected video, so the active lyric line can follow playback.
Which recording version does this page describe?
The stored release association is “Vaarasudu”, dated 2023-03-22, with a duration of 4:46.
Ranjithame lyrics by Anurag Kulkarni
💡 Tip: hover a line for 3 seconds (or press and hold on mobile) to read and add a community note.
0:34బొండుమల్లె చెండు తెచ్చా
0:36భోగాపురం సెంటు తెచ్చా
0:38కళ్ళకేమో కాటుక తెచ్చా
0:40వడ్డాణం నీ నడుముకిచ్చా
0:42నక్షత్రాల తొట్టి తెచ్చా
0:44తానాలాడ పన్నీరిచ్చా
0:46వాన విల్లు చీర తెచ్చా
0:47కట్టుకున్న నిన్ను మెచ్చా
0:50కంటినిండా నిద్దరంటూ రానియ్యవు
0:53నీ నవ్వులే
0:54పంటికింద చేరుకులాగా
0:55పిండేస్తుంది నీ వెన్నెలే
0:58ముంజకాయ పెదాలతో
0:59మూతి పళ్ళ జిగేలుతో
1:01గుట్టుగా రమ్మని గుంజేస్తాంది
1:04నీ అందమే
1:05రంజితమే హే రంజితమే
1:08హే రంజితమే రంజితమే
1:11వయసు వాస్తు రంజితమే
1:12సున్నితమే సున్నితమే
1:14నీ సొగసు కాస్త సున్నితమే
1:16అరె రంజితమే రంజితమే
1:18వయసు వాస్తు రంజితమే
1:20సున్నితమే సున్నితమే
1:22నీ సొగసు కాస్త సున్నితమే
1:24నువ్వు పడక వెయ్యగా పడుచు
1:25మనసు సత్తరమే సత్తరమే
1:28నీ నిద్దర చెదరగొట్టిన తళుకు
1:30సిత్తరమే సిత్తరమే
1:32బొండుమల్లె చెండు తెచ్చి
1:34భోగాపురం సెంటు తెచ్చి
1:36కళ్ళకేమో కాటుక తెచ్చి
1:37వడ్డాణం నా నడుముకిచ్చి
1:39ఉయ్యాలూగు ఉల్లాసమై
1:41ఉక్కిరి బిక్కిరి చేసేసినావే
1:44ఉన్నపాటు ఉర్రుతలై
1:45చక్క్కిలి గింతలు పెట్టేసావే
1:47రంజితమే హే రంజితమే
1:50♪
2:21కుదురైనా కుందనాలా
2:23చందమామ వచ్చావే
2:25అరుదైన అందాలతో ఎంతో నచ్చావే
2:29హే మురిపాల ముద్దులెన్నో
2:31మూటగట్టి తెచ్చావే
2:33సొగసారా పిల్లగాన్ని అల్లాడించావే
2:37అబ్బాయి అబ్బాయి
2:38తేదీ ఎప్పుడన్నాలే
2:41పిపిపి సన్నాయి ఏది ఎక్కడున్నాలే
2:44అమ్మాని గుమ్మాని
2:46కవ్వించకే కుర్రాణ్ణి
2:48ఆ మూడు ముళ్ళు వేసానంటే
2:50తెల్లవార్లూ కల్లోలమే
2:53రంజితమే హే రంజితమే
2:56హే రంజితమే రంజితమే
2:58వయసు వాస్తు రంజితమే
3:00సున్నితమే సున్నితమే
3:02నీ సొగసు కాస్త సున్నితమే
3:04♪
3:20ఏంది మామ నీ ఊపుకి ఊరే
3:23ఊగిపోద్ది పదా ఒక పట్టు పట్టేద్దాం
3:26అట్ఠాగంటావా హ్మ్
3:34♪
3:41బొండుమల్లె చెండు తెచ్చి
3:43భోగాపురం సెంటు తెచ్చి
3:44కళ్ళకేమో కాటుక తెచ్చి
3:46వడ్డాణం నా నడుముకిచ్చి
3:47ఉయ్యాలూగు ఉల్లాసమై
3:49ఉక్కిరి బిక్కిరి చేసేసినావవే
3:50ఉన్నపాటు ఉర్రుతలై
3:52చక్క్కిలి గింతలు పెట్టేసావే
3:53రంజితమే హే రంజితమే
3:59రంజితమే రంజితమే
4:00వయసు వాస్తు రంజితమే
4:02సున్నితమే సున్నితమే
4:03నా సొగసు కాస్త సున్నితమే
4:05రంజితమే రంజితమే
4:06వయసు వాస్తు రంజితమే
4:08సున్నితమే సున్నితమే
4:09నా సొగసు కాస్త సున్నితమే
4:11నువ్వు పడక వెయ్యగా పడుచు
4:12మనసు సత్తరమే సత్తరమే
4:13నీ నిద్దర చెదరగొట్టిన తళుకు
4:15సిత్తరమే సిత్తరమే
4:17రంజితమే హే రంజితమే
4:22రంజితమే హే రంజితమే
4:27♪
4:40హే రంజితమే
4:41♪
Lyric accuracy
Community notes
No notes yet. Know what a line means - A reference, some slang, the story behind it?
Sign in to add a note. Notes voted below zero are removed by the community.
About this track
Ranjithame song profile
“Ranjithame” is a recording credited to Anurag Kulkarni. This record joins its available release fields, dated chart position and lyric timing. Continue with more Anurag Kulkarni lyrics and songs, or compare this recording with other Dance song lyrics.
- Mar 22, 2023Released
- 4:46Length
- 83Lyric lines
- 88Timed cues
- 247sTimed span
- Lyric record matched as “Ranjithame (From "Vaarasudu") [Telugu]” by Anurag Kulkarni
- 88 ordered lyric timestamps verified
- Karaoke follow-along playback enabled
Full recording & lyric breakdown
Release record
The matched recording is associated with “Vaarasudu.” Its earliest matched release date is 2023-03-22. This matched version has a duration of 4:46.
Lyric structure
AskLyrics counted 83 lyric lines in 5 visible text sections. This edition carries 88 timed lyric cues spanning about 247 seconds. There are 18 repeated line patterns, which helps the player identify recurring passages without guessing at meaning. The player compares the current video time with each cue and applies the reviewed synchronization offset.
Source and version check
The stored lyric record identifies this as “Ranjithame (From "Vaarasudu") [Telugu]” credited to Anurag Kulkarni. The synchronization check found 88 ordered lyric timestamps. Karaoke mode is enabled after the video and timed lyric both pass their checks.
Read the words in context with our guide to reading song lyrics closely, then use the verse, chorus and bridge guide to map this recording’s structure. See how synchronized lyric timing follows a recording.
- Album / release
- Vaarasudu
- Released
- 2023-03-22
- Length
- 4:46
- Featuring
- Anurag Kulkarni, M.M.Manasi
- Recording source
- MusicBrainz record ↗
Sign in to add information about this song.